Posts

"I" (నేను)

Image
  " I" I born as an empty mind. Later I grown up according to atmosphere around me. The people. I met, the books I read, The experience I faced etc.from that collection of thoughts made Myself and named SYAM.  Like that A Koteswara rao, A subbalakshmi, A RGV ,A AYNRAND, A, Subbarao, A kutumbarao, A John, A Saddam like Crores of mindsets made by Crores of thought process. My ism made by the situation  I faced. By The decision I taken, the way of living I choosed. from that my  ism born which I believe. Karl marx qouted that A man made by the circumstances.   The persons I Encountered , Ayn rand, fredrick neichze, fredrick Forsyth, arthur Schopenhauer, Muppalla ranganayakamma ,My Dad,  Senior Koti ,My Vijayawada friends and Fights From them I Borrowed the thoughts which I like and made them as Mine. Where on the other face iam a very average student .I will do what I want to do without considering anyone . And Roamed on Vijayawada Roads.  The...

WHO IS RGV

Image
Every new starting begin with Om but i started my blogs with this Boom 💥 RAMU (An Idea or A Thoughts)  ఏ మనిషైనా తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఏ విధంగా ఐన చెప్పొచ్చు. అది కొంతమందికి నచ్చొచ్చు చాలామందికి నచ్చకపోవచ్చు. కానీ, ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా తాను నమ్మిన, చెప్పిన , అన్నదాని మీదే నిలబడతాడు. అలాంటివాళ్లకే ఇండివిడ్యువాలిటీ అనేదుంటుంది. అలాంటివాళ్లకే యిజం ఉంటుంది. ఉదాహరణకి, రాముయిజంలో తాను మాట్లాడే ప్రతి టాపిక్ లో తన ఇండివిడ్యుఅలిటీని  ఫాలో అవుతుంటారు. అందుకు ఉదాహరణ డిపార్ట్మెంట్, ఆఫీసర్ ఇలా చాలా మూవీస్ ఉన్నాయ్. అంతెందుకు శివ కూడా మెథడాలజీ ని బేస్ చేసుకొని తీసాడనుకోవచ్చు. ఎందుకంటే, టెక్నాలజీ ని చాలా మంది ఉపయోగిస్తారు. కానీ కొంతమందే మెథడాలజీ ని ఉపయోగిస్తూ, ఇండివిడ్యువాలిటీ ని ప్రదర్శిస్తారు. అందులో రాము ఒకడు. మనం గమనిస్తే,  రాము తను మాట్లాడే చాలామటుకు ఇంర్వ్యలలో  ఇలా అంటుంటాడు. నీషే ఎం అన్నాడంటే.. "ఐన్ రాండ్ ఎం చెప్పిందంటే".. ఇలా అనడం గమనించే ఉంటాం. రాము అలా అనడానికి కారణం కేవలం తనపై పడ్డ వాళ్ళ ప్రగాడ ప్రభావమే. తను ఎంత ప్రభావితం కాకపోయింటే వాళ్ళ గురించి చ...